Fuel Price: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర లైవ్ వీడియో

|

Oct 28, 2021 | 11:30 AM

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా మండిపోతుండంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.