Loading video

Explainer: పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి

|

Sep 13, 2024 | 1:09 PM

భారతదేశంలో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, గత కొన్ని ఏళ్లుగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎలివేట్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌ చమురు ధర 80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.

భారతదేశంలో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, గత కొన్ని ఏళ్లుగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎలివేట్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌ చమురు ధర 80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్‌ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: సూపర్ న్యూస్ !! NTR వైపే.. అల్లు అర్జున్