దిగివస్తున్న బంగారం,వెండి ధరలు… తులం ఎంతంటే ??
బంగారం వెండి ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నవంబరు 18 మంగళవారం కూడా భారీగానే తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1740 తగ్గి, రూ.1,23,660 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,600 తగ్గి రూ.1,13,350 కి చేరింది. వెండిధర కేజీపై రూ.3000 తగ్గి రూ.1,70,000 పలుకుతోంది.
బంగారం వెండి ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నవంబరు 18 మంగళవారం కూడా భారీగానే తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1740 తగ్గి, రూ.1,23,660 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,600 తగ్గి రూ.1,13,350 కి చేరింది. వెండిధర కేజీపై రూ.3000 తగ్గి రూ.1,70,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,810 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,13,500 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,600 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,13,350 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,370, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,600, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,350 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,23,600 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,13,350 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,70,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటల తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తనిఖీల్లో భాగంగా కారును చెక్ చేసిన పోలీసులు.. డిక్కీ ఓపెన్ చేయగానే
Whatsapp Call: కొంపముంచిన వాట్సాప్ కాల్.. ఏం జరిగిందంటే ??
Good News For Farmers : రైతులకు తీపికబురు.. నాలుగు రోజుల్లో
