తపాలా శాఖ అప్‌డేట్‌.. 24 గంటల్లోనే పార్సిల్‌ డెలివరీ

Updated on: Oct 19, 2025 | 12:49 PM

చేసిన పార్శిల్‌ను 24 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చనుంది. వచ్చే ఏడాది నుంచి తన వినియోగదారులకు ఈ సరికొత్త సేవలు అమలు చేయాలని తపాలాశాఖ నిర్ణయించింది. 2026 జనవరి నుంచి న్యూ సింగిల్‌ విండో స్పీడ్‌ డెలివరీ సర్వీసును ఇండియా పోస్టు అందుబాటులోకి తెస్తుంది. ఈ మేరకు కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు.

చేసిన పార్శిల్‌ను 24 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చనుంది. వచ్చే ఏడాది నుంచి తన వినియోగదారులకు ఈ సరికొత్త సేవలు అమలు చేయాలని తపాలాశాఖ నిర్ణయించింది. 2026 జనవరి నుంచి న్యూ సింగిల్‌ విండో స్పీడ్‌ డెలివరీ సర్వీసును ఇండియా పోస్టు అందుబాటులోకి తెస్తుంది. ఈ మేరకు కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాలు, రాష్ట్రాల రాజధానులకు ఇండియా పోస్టు.. లగేజీని 48 గంటల్లో డెలివరీ చేయనుంది. 2026 మార్చి నుంచి దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఈ-కామర్స్‌ సంస్థల సాయంతో డెలివరీ సర్వీసులందిస్తుంది. ప్రస్తుతం సంస్థ ఫాస్టెస్ట్‌ డెలివరీ సర్వీసు కింద బుక్‌ చేసిన 3, 5 రోజుల్లోపు గమ్యస్థానానికి చేరుకుంది. వచ్చే జనవరి నుంచి మాత్రం పార్శిల్‌ జాప్యానికి తెర దించుతూ బుక్‌ చేసిన 24 గంటల్లోనే గమ్యానికి చేర్చనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amala: నేను కోడళ్లపై పెత్తనం చెలాయించే అత్తను కాను

కోనసీమకు విదేశీ అతిథులు 12 వేల కి.మీ దూరం నుంచి …

తండ్రికి బెదిరింపు లేఖ.. రూ.35 లక్షలు డిమాండ్‌ చేసిన కొడుకు

ఖరీదైన కాఫీ..కిలో జస్ట్ రూ.25 లక్షలే

క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి యువకుడి ఎమోషనల్ పోస్ట్