భారీగా తగ్గిన బంగారం ధర.. శుక్రవారం తులం ఎంతంటే ??

Updated on: Oct 10, 2025 | 11:21 PM

బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం, అమెరికా షట్‌డౌన్‌ కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఓవైపు పండగల సీజన్‌ నడుస్తోంది.

దీపావళికి సాధారణంగా చాలామంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు షాకిస్తున్నాయి. నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 26వేల 610 రూపాయిలకు చేరింది. అటు కిలో వెండి ధర లక్షా 63వేల 800 రూపాయిలకు చేరింది.. ఇక వెండి ధర కూడా సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుతోంది. గురువారం ఒక్కరోజే కిలోపై రూ.7,000 పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో గురువారం రాత్రి 11.30 గంటల సమయానికి కిలో వెండి ధర రూ.1,66,150కు చేరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nobel Peace Prize 2025: హక్కుల నేత మరియాకు నోబెల్ పీస్ ప్రైజ్.. పాపం ట్రంప్ అంటున్న ప్రపంచం

దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్‌

వైరల్ అవుతున్న మెగాస్టార్‌ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా

మాట మార్చిన మహేష్‌.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్

కర్ణాటక Vs రష్మిక.. ఈ వివాదానికి ముగింపే లేదా