Gold And Silver Price: పతనమవుతున్న పసిడి మరియు వెండి ధరలు... ప్రధాన నగరాలలో ధరలు ఇలా ఉన్నాయి.. ( వీడియో )
Gold And Silver Price

Gold And Silver Price: పతనమవుతున్న పసిడి మరియు వెండి ధరలు… ప్రధాన నగరాలలో ధరలు ఇలా ఉన్నాయి.. ( వీడియో )

|

Jun 21, 2021 | 4:43 PM

దేశంలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. పసిడి ధరలకు ఏమాత్రం బ్రేక్ పడటంలేదు. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ధరలు కాస్త..

దేశంలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. పసిడి ధరలకు ఏమాత్రం బ్రేక్ పడటంలేదు. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ధరలు కాస్త.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌ ప్రకారం.. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. అయితే.. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,220 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,220 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Funny Video: వధువును ఎత్తుకుని ముద్దాడిన వరుడు.. విజిల్స్‌తో స్నేహితులు సందడి.. ఫన్నీ వీడియో వైరల్

Shocking Video: లైవ్ షోలో మనుషులపై తోడేళ్ల దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!