UPI ద్వారా ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపితే ఏం చెయ్యాలి ??

|

Jan 09, 2024 | 9:40 PM

UPI... 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగేంత వరకు దీనికి గురించి తెలిసిన వాళ్లు చాలా.. చాలా తక్కువ. ఇప్పుడు కూడా యూపీఐ అంటే కొంత మందికి ఇంకా తెలియకపోవచ్చు కానీ, అదే ఫోన్ పే.. పేటీఎం అంటే మాత్రం తెలియని వాళ్లెవ్వరూ ఉండరు. ఇటీవల సంక్రాంతికొచ్చే గంగిరెద్దుల మెడలోనూ... బిచ్చగాళ్ల షర్ట్‌పై కూడా మనం పేటీఎం, ఫోన్ పేల క్యూఆర్ కోడ్‌లను చూస్తున్నామంటే వాటి వాడకం ఎంత సర్వ సాధారణమైపోయిందో అర్థమవుతుంది.

UPI… 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగేంత వరకు దీనికి గురించి తెలిసిన వాళ్లు చాలా.. చాలా తక్కువ. ఇప్పుడు కూడా యూపీఐ అంటే కొంత మందికి ఇంకా తెలియకపోవచ్చు కానీ, అదే ఫోన్ పే.. పేటీఎం అంటే మాత్రం తెలియని వాళ్లెవ్వరూ ఉండరు. ఇటీవల సంక్రాంతికొచ్చే గంగిరెద్దుల మెడలోనూ… బిచ్చగాళ్ల షర్ట్‌పై కూడా మనం పేటీఎం, ఫోన్ పేల క్యూఆర్ కోడ్‌లను చూస్తున్నామంటే వాటి వాడకం ఎంత సర్వ సాధారణమైపోయిందో అర్థమవుతుంది. నిజానికి ఫోన్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు, లేదా భారత్ పే.. ఇంకేదైనా పే కావచ్చు. ఇవన్నీ నడిచేది యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ అంటే UPI ద్వారా మాత్రమే. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు రోటీన్ అయిపోయాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వివరాల ప్రకారం 2023 నవంబర్ నెలలో 17 ట్రిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు ఏ లావాదేవీ అయినా ఉచితంగానే సాగిపోవడంతో… ఇన్ని ట్రిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఒక వేళ.. ఇకపై ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఉచితం కాకపోతే పరిస్థితి ఏంటి.. ? నిజానికి కొద్ది రోజులుగా డిజిటల్ పేమెంట్స్‌పై కొంత మేర రుసుము వసూలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అవి ఎంత వరకు నిజం… దీనికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ దిలీప్ ఆస్బే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం

ఒక్కటైన కోనసీమ కుర్రది.. స్పెయిన్‌ కుర్రాడు..

భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ

నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం

KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా