Credit Card Close: మీ క్రెడిట్ కార్డ్‌ని క్లోజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?
క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయడం నిజంగా మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందా? అది జరిగితే, మనం దానిని ఎలా నివారించవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో చూద్దాం. క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకునే ముందు, క్రెడిట్ కార్డ్ , క్రెడిట్ స్కోర్ మధ్య సంబంధం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. మీ
క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయడం నిజంగా మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందా? అది జరిగితే, మనం దానిని ఎలా నివారించవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో చూద్దాం. క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకునే ముందు, క్రెడిట్ కార్డ్ , క్రెడిట్ స్కోర్ మధ్య సంబంధం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. మీ క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ యోగ్యతను తెలియజేస్తుంది. అంటే మీరు ఎంత రుణం లేదా క్రెడిట్ తీసుకోవడానికి అర్హులు. క్రెడిట్ స్కోర్‌లో ఏమి కనిపిస్తుంది.. మీ చెల్లింపు చరిత్ర అంటే మీరు రుణాన్ని ఎలా, ఎప్పుడు తిరిగి చెల్లింపు చేశారు..? క్రెడిట్ వినియోగ నిష్పత్తి అంటే మీరు ఎంత క్రెడిట్ పరిమితిని ఉపయోగించారు.. మీకు ఎన్ని రకాల క్రెడిట్‌లు ఉన్నాయి.. అంటే అన్ని రుణాలతో సహా మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డులు అని అర్థం. క్రెడిట్ వినియోగం మీ క్రెడిట్ స్కోర్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు అర్థం చేసుకోండి.
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

