స్వల్పంగా పెరిగిన బంగారం ధర వీడియో
నవంబర్ ప్రారంభంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగి ప్రియులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1700, 22 క్యారెట్ల బంగారం రూ.1500 పెరిగాయి. అయితే కిలో వెండి ధర రూ.2000 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని తాజా పసిడి, వెండి ధరలను తెలుసుకోండి.
నవంబర్ నెల ప్రారంభంలో బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. సోమవారం నవంబర్ మూడో తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,700 రూపాయలు పెరిగి 1,23,170 రూపాయలు పలికింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,500 రూపాయలు పెరిగి 1,12,900 రూపాయలుగా కొనసాగుతోంది. వెండి ధర విషయానికి వస్తే, కిలో వెండిపై 2,000 రూపాయలు తగ్గి 1,54,000 రూపాయలకు పతనమైంది.
మరిన్ని వీడియోల కోసం :
