Budget 2023: ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది?
మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ). ఈ పథకం కింద కేంద్రం ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో పూడిక తీతతో ఉపాధి కల్పించే దిశగా మోడీ సర్కార్ ఈ పథకం ప్రారంభించింది..
Published on: Jan 31, 2023 02:24 PM