ఒక్కసారిగా ఉప్పొంగిన సముద్రం.. తిరగబడ్డ బోట్లు

|

Mar 21, 2024 | 8:37 PM

కాకినాడలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది..కొన్నిచోట్ల వడగళ్ల వాన కూడా కురవడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు..మరోవైపు ఉప్పలంకలో తృటిలో ప్రమాదం తప్పింది.. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్య్సకారుల తెప్పలు గల్లంతయ్యాయి...ఈ ప్రమాదంలో మత్య్సకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.. కరప మండలంలోని ఉప్పలంక గ్రామానికి చెందిన మత్స్యకారులు సాయంత్రం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.

కాకినాడలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది..కొన్నిచోట్ల వడగళ్ల వాన కూడా కురవడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు..మరోవైపు ఉప్పలంకలో తృటిలో ప్రమాదం తప్పింది.. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్య్సకారుల తెప్పలు గల్లంతయ్యాయి…ఈ ప్రమాదంలో మత్య్సకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.. కరప మండలంలోని ఉప్పలంక గ్రామానికి చెందిన మత్స్యకారులు సాయంత్రం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు..సముద్రంలో ఒక్కసారిగా ఉప్పొంగడంతో మత్య్సకారుల తెప్పలు తిరగబడ్డాయి..దీంతో తెప్పలోని మత్య్సకారులో నీటిలో పడిపోయారు, ఇది గమనించిన సహచర మత్య్సకారులు వారిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rain Alert: తెలుగు రాష్ట్రాలో మరో రెండు రోజులు వర్షాలు

ఆదివారమైనా బ్యాంకులన్నీ పనిచేయాల్సిందే.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

ఈ ఒక్కటి మీ ఆహారంలో చేర్చుకోండి.. నిద్రలేమినుంచి గుండె జబ్బుల వరకు పరార్‌

పెద్ద శబ్దంతో పేలిన ఈ – బైక్‌ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు