Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Bananas: ఈ నీలి అరటిపండ్లు తిన్నారా..? దీన్ని టెస్ట్ ఎలా ఉంటుందో తెలుసా…?? ( వీడియో )

Phani CH

|

Updated on: May 10, 2021 | 8:36 PM

Blue Bananas: సాధారణంగా మీరు ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లు చూసి ఉంటారు లేదా తిని ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా ఈ కలర్ లో ఉన్న అరటి పండ్లు చూశారా. వీటి వల్ల లాభాలెంటి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.