ఈ రక్త పరీక్షతో.. 10 సం.ల ముందే బయటపడే క్యాన్సర్‌

Updated on: Sep 14, 2025 | 2:00 PM

హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌.. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌. అమెరికాలో తల, మెడ క్యాన్సర్‌ కేసులు ఎక్కువ అవుతున్నాయి. తల, మెడ క్యాన్సర్‌ రావడానికి అత్యంత సాధారణం కారణం పాన్‌, తంబాకు, పొగాకు, సిగరెట్ స్మోకింగ్‌ అలవాట్లు.

ఈ క్యాన్సర్లలో దాదాపు 70% నుండి 80% పొగాకు వాడకంతో ముడిపడి ఉన్నాయి. సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌ కారణంగా కూడా ముప్పు పెరుగుతుంది. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌.. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌. అమెరికాలో తల, మెడ క్యాన్సర్‌ కేసులు ఎక్కువ అవుతున్నాయి. తల, మెడ క్యాన్సర్‌ రావడానికి అత్యంత సాధారణం కారణం పాన్‌, తంబాకు, పొగాకు, సిగరెట్ స్మోకింగ్‌ అలవాట్లు. ఈ క్యాన్సర్లలో దాదాపు 70% నుండి 80% పొగాకు వాడకంతో ముడిపడి ఉన్నాయి. సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌ కారణంగా కూడా ముప్పు పెరుగుతుంది. నేచర్‌ జర్నల్‌లో పరిశోధనా ఫలితాలు ప్రచురితమయ్యాయి. లండన్‌లోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసర్చ్, స్పెయిన్‌లోని బయోమెడికల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రక్తపరీక్ష ద్వారా క్యాన్సర్‌ను కనిపెట్టే సాంకేతికతను అభివృద్ధి చేశారు. లక్షణాలు అభివృద్ధి చెందడానికి చాలా సంవత్సరాల ముందే, HPV-పాజిటివ్ గుర్తించడం సాధ్యమేనని చూపించే మొదటి అధ్యయనం ఇది అని ఆంకాలజిస్ట్ డాక్టర్లు తెలిపారు. ప్రస్తుత పరీక్షా పద్ధతుల కంటే ఇది మెరుగైన పనితీరును కనబరిచిందనీ కొద్దిమందిలో, క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ముందు వైరస్ నిశ్శబ్దంగా ఉంటుందనీ గొంతులో పాప్ స్మియర్ లాంటి పరీక్ష సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Palm Jaggery: తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!

తగ్గుతున్న మనిషి ఆయుర్దాయం.. కారణం ఇదే

Cancer Injection: ఒక్క ఇంజెక్షన్‌.. క్యాన్సర్‌ మాయం.. ఫలిస్తున్న పరిశోధనలు..

ఇన్ని తెలివితేటలు ఏంటి భయ్యా.. మీ బైక్‌ను ఎవరూ కొట్టేయలేరు

అలారం శబ్దంతో గుండెపోటు..!