బీహార్ లో ట్రయిల్ రన్ లోనే కూలిన రోప్ వే
బీహార్‌లోని రోహ్‌తస్‌గఢ్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే ట్రయల్ రన్‌లో కుప్పకూలింది. జనవరి 1 నుండి అందుబాటులోకి తేవాలని అధికారులు ప్లాన్ చేశారు. ప్రమాద సమయంలో ట్రాలీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూ. 13 కోట్ల వ్యయంతో రెండేళ్లుగా నిర్మించిన ఈ రోప్‌వే నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీహార్‌లోని రోహ్‌తస్‌గఢ్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జనవరి 1 నుంచి ఈ రోప్‌వేను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే, ట్రయల్ రన్ జరుగుతుండగానే ఊహించని ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగిన సమయంలో ట్రాలీలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
