Big News Big Debate Live: శాంతి చర్చలు అంటూనే న్యూక్లియర్ మిసైల్ ఎందుకు రెడీ చేస్తున్నారు.. అసలు ఏ దేశంలో ఎన్ని అణుబాంబులు ఉన్నాయి.(వీడియో)
Russia Ukraine War: శాంతి చర్చలు అంటూనే అణుబాంబులు సిద్దం చేయాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. రష్యా ప్రకటనపై భగ్గుమన్న నాటో దేశాలు కూడా అణ్వాస్త్రాలతో అలర్ట్ అవుతున్నాయి.
Russia Ukraine Crisis: శాంతి చర్చలు అంటూనే అణుబాంబులు సిద్దం చేయాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. రష్యా ప్రకటనపై భగ్గుమన్న నాటో దేశాలు కూడా అణ్వాస్త్రాలతో అలర్ట్ అవుతున్నాయి. దేనికైనా సై అంటున్నాయి పశ్చియ దేశాలు. తాజా ఉద్రిక్తతలతో చరిత్రలో కనీవిని ఎరుగని నాగసాకి, హిరోషిమా విషాదాలు మరోసారి కళ్లముందు కదలాడాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Amritha aiyer: చీరకట్టులో తెలుగుతనం ఉట్టిపడేలా అమృత అయ్యర్… ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Published on: Feb 28, 2022 07:13 PM
వైరల్ వీడియోలు
Latest Videos