Bhuma Akhila Priya: బెయిల్ పిటిషన్ పై నేడు సికింద్రాబాద్ కోర్టు విచారణ
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు మరో 12 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరంతా విజయవాడ సమీపంలోని నందిగామకు చెందినవారుగా గుర్తించారు.
Published on: Jan 16, 2021 10:05 AM
Follow Us
