చేపలు తినేవారు జాగ్రత్త.. ఆ ప్రమాదం పొంచివుందంటున్న నిపుణులు !!

|

Feb 01, 2023 | 9:40 AM

చేపలు ఎంతగానో ఇష్టపడి తినేవారికి ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పక తప్పడంలేదు. అవును.. చేపలను తినేవారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

చేపలు ఎంతగానో ఇష్టపడి తినేవారికి ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పక తప్పడంలేదు. అవును.. చేపలను తినేవారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్త అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరస్సులు, నదులలోని నీరు అత్యంత కలుషితమైందని తేలింది. వీటిలో నివసించే చేపలు ఇప్పుడు విషపూరితంగా మారుతున్నాయి. వీటిలోని చేపలలో 278 ఫరెవర్‌ కెమికల్‌ రసాయనం కనుగొనబడిందని అధ్యయనం తెలిపింది. ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుందట. ఫరెవర్ కెమికల్ను గొడుగులు, రెయిన్‌కోట్లు, మొబైల్ కవర్లు వంటి వాటర్‌ ఫ్రూవ్‌ వస్తువుల్లో ఉపయోగించే రసాయనం. ఈ రసాయనం హార్మోన్లు, పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల థైరాయిడ్, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. ఫరెవర్ కెమికల్ ప్రభావం ఎలా ఉంటుందంటే.. స్త్రీలు గర్భస్రావం అయిపోతుంది.. లేదంటే గడువు తేదీకి ముందే ప్రసవించేలా చేస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రోలో ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి !!

కారులో ప్రేమజంట రయ్.. రయ్.. రూఫ్‌ ఓపెన్‌ చేసి నడిరోడ్డుపై శృంగారం

అక్క తెలివికి హ్యాట్సాఫ్‌ !! కొబ్బరిచిప్పలో చాయ్.. ఐడియా అదుర్స్ కదూ

పామును మెడలో వేసుకుని శివుడిలా స్టిల్ ఇవ్వబోయాడు.. చివరికి ఏమైందంటే ??

Published on: Feb 01, 2023 09:38 AM