Sabarimala: అయ్యప్ప స్వాములకు అలెర్ట్ !! మకరజ్యోతి దర్శనం వారికీ మాత్రమే
అయ్యప్ప స్వామి నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. హరిహరసుతుడి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే అయ్యప్పలతో... పంబా తీరం, శబరిగిరి అంతా కిక్కిరిసిపోయింది. దర్శనానికి గంటలకొద్దీ సమయం పడుతుందన్న మాట గతంలో లేదు. కానీ ఇప్పుడు ఆ మణికంఠుడి దర్శనం చేసుకోవాలంటే.. స్వాములంతా నిజంగానే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అంటే వ్యయప్రయాసలకోర్చి శబరిమలకు వెళ్లడం ఒక ఎత్తయితే.. అంతే ఓపికగా స్వామి దర్శనం కోసం వేచి చూడడం మరో ఎత్తు.
అయ్యప్ప స్వామి నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. హరిహరసుతుడి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే అయ్యప్పలతో… పంబా తీరం, శబరిగిరి అంతా కిక్కిరిసిపోయింది. దర్శనానికి గంటలకొద్దీ సమయం పడుతుందన్న మాట గతంలో లేదు. కానీ ఇప్పుడు ఆ మణికంఠుడి దర్శనం చేసుకోవాలంటే.. స్వాములంతా నిజంగానే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అంటే వ్యయప్రయాసలకోర్చి శబరిమలకు వెళ్లడం ఒక ఎత్తయితే.. అంతే ఓపికగా స్వామి దర్శనం కోసం వేచి చూడడం మరో ఎత్తు. ఈ పరిస్థితులను అక్కడి ప్రభుత్వం, దేవస్థానం బోర్డు నిశితంగా గమనించాయి. ఇది ఇలాగే కొనసాగితే మకరజ్యోతి సమయానికి లెక్కకు మిక్కిలిగా తరలివచ్చే భక్తకోటిని కంట్రోల్ చేయడం కూడా కష్టమని వాటికి అర్థమైంది. దీంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. స్వాములకు ఇబ్బంది లేకుండా.. ప్రభుత్వానికి, దేవస్థానానికి ఎలాంటి నిందా రాకుండా జాగ్రత్తగా వాటిని అమలు చేస్తామంటోంది. కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రానికి ఈ సీజన్ లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naa Saami Ranga: రవితేజ నిర్ణయంతో.. లక్కులో పడ్డ నాగ్
Eagle: రవితేజకు బిగ్ షాక్.. ఈగల్ ఆగినట్లే?
Pawan Kalyan: గుడ్ న్యూస్.. పవన్‌కు కూడా అందిన ఆహ్వానం
Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్.. OTTలో అదరగొడుతున్న హాయ్ నాన్న