సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

|

Jan 09, 2024 | 9:48 PM

సంక్రాంతి సమీస్తున్న వేళ పండగలాంటి వార్త చెప్పింది ఏపీఎస్‌ ఆర్టీసి. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనున్నారు. జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నారు. సంక్రాంతికి 3,225 ప్రత్యేక బస్సులు నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది.

సంక్రాంతి సమీస్తున్న వేళ పండగలాంటి వార్త చెప్పింది ఏపీఎస్‌ ఆర్టీసి. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనున్నారు. జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నారు. సంక్రాంతికి 3,225 ప్రత్యేక బస్సులు నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

4వేల డాల‌ర్లు న‌మిలేసిన‌ శున‌కం..

ఆ రోజు 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వాళ్లకు మాత్రమే

రామపాదుకలతో అయోధ్యకు పాదయాత్ర

UPI ద్వారా ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపితే ఏం చెయ్యాలి ??

జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం

Follow us on