AP EAMCET Results 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు 2023 విడుదల చేసిన బొత్స సత్యనారాయణ..(లైవ్)

Updated on: Jun 14, 2023 | 11:01 AM

ఆంధ్రపదేశ్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. మరికాసేపట్లో ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల...

ఆంధ్రపదేశ్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. మరికాసేపట్లో ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసారు. మే 15 నుంచి 19 వరకు జరిగిన ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షకు 2.24 లక్షల మంది హాజరవగా.. అదే నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీం పరీక్షకు 90,573 మంది హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ ప్రవేశాలకు 2,37,193 మంది విద్యార్ధులు.. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు 99, 557 మంది దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. మీరు కూడా వేగంగా ఫలితాలను తెలుసుకోవాలంటే.. లేట్ ఎందుకు.! టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి.. వెంటనే మీ రిజల్ట్స్ చూసేయండి..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 14, 2023 11:00 AM