Anaparthi Politics: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదన్న ఎమ్మెల్యే
తాము చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ప్రమాణం చేయలేదన్నది ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. ప్రమాణం చేసేటప్పుడు నల్లమిల్లి సతీమణి చేయి తీసేశారని అన్నారు
Published on: Dec 23, 2020 04:55 PM
