Viral Video: గుండె జల్లుమనడం ఖాయం.. ఇంట్లోకి చొరబడ్డ దొంగతో మహిళ వీరోచిత పోరాటం
తెలంగాణలోని వేములవాడ పట్టణంలో ఓ దొంగ హల్చల్ చేశాడు. పట్టణంలోని భగవంత రావు నగర్‌లో పిల్లి శ్రీలత అనే మహిళ కిరాణ కొట్టు నిర్వహిస్తోంది. శ్రీలత భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా.. ఆమె తన చిన్న కూతురుతో ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలోగా తాజాగా ఆదివారం వేకువజామున ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. గోడ పక్క నక్కి ఉన్నాడు. దీంతో ఇంట్లో ఏదో శబ్ధం అయినట్లుగా అనిపించడంతో శ్రీలత బయటకు వచ్చింది. అంతలోనే అటుగా చూడగా దొంగ ఒక్కసారిగా దాడి చేయడానికి వచ్చాడు. అయితే మహిళ వీరోచితంగా పోరాడి...
తెలంగాణలోని వేములవాడ పట్టణంలో ఓ దొంగ హల్చల్ చేశాడు. పట్టణంలోని భగవంత రావు నగర్‌లో పిల్లి శ్రీలత అనే మహిళ కిరాణ కొట్టు నిర్వహిస్తోంది. శ్రీలత భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా.. ఆమె తన చిన్న కూతురుతో ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలోగా తాజాగా ఆదివారం వేకువజామున ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. గోడ పక్క నక్కి ఉన్నాడు. దీంతో ఇంట్లో ఏదో శబ్ధం అయినట్లుగా అనిపించడంతో శ్రీలత బయటకు వచ్చింది. అంతలోనే అటుగా చూడగా దొంగ ఒక్కసారిగా దాడి చేయడానికి వచ్చాడు. అయితే మహిళ వీరోచితంగా పోరాడి దొంగ నుంచి తప్పించుకుంది. మెడలో గొలుసును లాక్కునేందుకు యత్నించిన దొంగను ప్రతిఘటించింది. ఇదంతా అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

