రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌లు ఇవే !! వీడియో

Edited By:

Updated on: Feb 05, 2022 | 5:53 PM

ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొంతమంది బడ్జెట్ కారణంగా ట్రిప్పులకు వెళ్లడాన్ని రద్దు చేసుకుంటారు.

ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొంతమంది బడ్జెట్ కారణంగా ట్రిప్పులకు వెళ్లడాన్ని రద్దు చేసుకుంటారు. అలాంటి వారు ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు. ముస్సోరీ.. ఢిల్లీలో లేదా చుట్టుపక్కల నివసించేవారు తక్కువ బడ్జెట్‌లో ముస్సోరీకి వెళ్లవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి ఛార్జీ కేవలం 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు 700 నుంచి 800 రూపాయలకు గది దొరుకుతుంది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్‌లో టూరిస్ట్‌ ప్లేస్‌ ఏదైన ఉందంటే.. అది రిషికేశ్‌ అనే చెప్పాలి. ఇది ఉత్తమ పర్యాటక ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ నివసించడం చాలా చౌకగా ఉంటుంది. మీరు రిషికేశ్‌లో అనేక అడ్వెంచర్ యాక్టివిటీలు చేయవచ్చు. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం లేదు.

Also Watch:

అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో

Published on: Feb 05, 2022 05:36 PM
Follow Us