Gas Cylinder: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.! కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై 39 రూపాయలు తగ్గింపు.

|

Dec 25, 2023 | 7:03 PM

క్రిస్మస్, నూతన సంవత్సరానికి ముందు వ్యాపార వినియోగదారులకు గుడ్ న్యూ్స్ చెప్పాయి చమురు కంపెనీలు. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించాయి. శుక్రవారం నుంచి కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై 39 రూపాయల 50 పైసలు తగ్గించాయి. చిరు వ్యాపారులు ఇది కాస్త ఊరట కలిగిస్తుంది. ధర తగ్గిన తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఢిల్లీలో 1757రూపాయల 50 పైసలు, కోల్‌కతాలో 1869 రూపాయలు, ముంబైలో 1710 రూపాయలు, చెన్నైలో 1929 రూపాయల 50 పైసలకి అందుబాటులో ఉంటుంది.

డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు నిరాశకు గురయ్యారు. చివరిసారిగా ఆగస్టు 30న డొమెస్టిక్‌ సిలిండర్ ధరలను తగ్గించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 200 రూపాయల మేర డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది.అప్పటినుంచి దీని ధర స్థిరంగా కొనసాగుతోంది. కాగా కమర్షియల్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.