Andhra Pradesh: విశాఖ తీరంలో తండేల్ మూవీ సీన్ మరోసారి రిపీట్
అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కిన 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది తెలుగువారు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి, భారత్-బంగ్లాదేశ్ చర్చల ఫలితంగా వీరు బాఘర్‌హాట్ జైలు నుంచి విడుదలైన ఈ ఘటన తండేల్ సినిమా కథను తలపించింది.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి పొరపాటున ప్రవేశించి అక్కడి అధికారులకు చిక్కిన 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది తెలుగు మత్స్యకారులు ఉన్నారు. అధికారుల ప్రత్యేక కృషి ఫలితంగా వీరు త్వరలో భారత్‌కు చేరుకుంటారు. ఈ ఘటన తండేల్ సినిమా సీన్‌ను మరోసారి గుర్తు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ యదార్థ గాథ ఆధారంగా మత్స్యకారుల పోరాటాన్ని నాగచైతన్య హీరోగా తండేల్ సినిమాగా తీశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP Politics: రాజకీయ వేడిని పెంచిన వైసీపీ Vs టీడీపీ కామెంట్స్
Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ
Bigg Boss 9 Thanuja: తనూజ తీరుపై.. నెట్టింట ఫన్నీ.. క్రేజీ ట్రోల్
Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్
Top 9 ET: రాజాసాబ్ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

