మళ్లీ కలిసిన కోబ్రాలు.. ‘అల్లాద్దీన్’ మూవీ కోసం

‘ఎఫ్‌ 2’ చిత్రం కోసం మొదటిసారి కలిసి నటించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ‘కోబ్రా.. కోబ్రా’ అంటూ ఈ సినిమాలో వీరు చేసిన బ్రోమాన్స్ అందరి చేత విజిల్స్ కొట్టించింది. ఈ ఇద్దరు తాజాగా మరోసారి కలిశారు. ఏకంగా హాలీవుడ్ మూవీ కోసం ఈ ఇద్దరు చేతులు కలిపారు. అవునా.. వారిద్దరు మళ్లీ కలిశారా..? అదీ హాలీవుడ్ మూవీ కోసమా..? ఇంతకూ అది ఏ సినిమా..? అని ఆలోచిస్తున్నారా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదివేయండి. మీనా మసౌద్, […]

మళ్లీ కలిసిన కోబ్రాలు.. ‘అల్లాద్దీన్’ మూవీ కోసం
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 12:32 PM

‘ఎఫ్‌ 2’ చిత్రం కోసం మొదటిసారి కలిసి నటించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ‘కోబ్రా.. కోబ్రా’ అంటూ ఈ సినిమాలో వీరు చేసిన బ్రోమాన్స్ అందరి చేత విజిల్స్ కొట్టించింది. ఈ ఇద్దరు తాజాగా మరోసారి కలిశారు. ఏకంగా హాలీవుడ్ మూవీ కోసం ఈ ఇద్దరు చేతులు కలిపారు. అవునా.. వారిద్దరు మళ్లీ కలిశారా..? అదీ హాలీవుడ్ మూవీ కోసమా..? ఇంతకూ అది ఏ సినిమా..? అని ఆలోచిస్తున్నారా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదివేయండి.

మీనా మసౌద్, నామి స్కాట్‌లు ప్రధానపాత్రలుగా హాలీవుడ్‌లో ‘అల్లాద్దీన్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. గే రిచీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదల చేయనున్నారు . ఇక తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో విల్ స్మిత్(జీనీ పాత్రధారి)కు వెంకటేశ్, మీనా మసౌద్(అల్లాద్దీన్ పాత్రధారి)కు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. మరి ఈ కోబ్రాస్ కలయిక ‘అల్లాద్దీన్‌’కు ఏ మేరకు కాసులు కురిపిస్తుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో