మసూద్‌పై నిషేధం దిశగా అమెరికా ఒత్తిడి

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజార్‌ను..  ఐక్యరాజ్యసమితి  అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంపై అమెరికా చర్యలు మొదలుపెట్టింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారీ చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది. రెండు వారాల క్రిత‌మే అమెరికా ప్రతిపాద‌న‌ను త‌న వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విష‌యం తెలిసిందే.  అయితే తాజాగా మ‌ళ్లీ బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల స‌హ‌కారంతో అమెరికా.. ఐక్యరాజ్య […]

మసూద్‌పై నిషేధం దిశగా అమెరికా ఒత్తిడి
Follow us

|

Updated on: Mar 28, 2019 | 12:18 PM

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజార్‌ను..  ఐక్యరాజ్యసమితి  అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంపై అమెరికా చర్యలు మొదలుపెట్టింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారీ చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది. రెండు వారాల క్రిత‌మే అమెరికా ప్రతిపాద‌న‌ను త‌న వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విష‌యం తెలిసిందే.  అయితే తాజాగా మ‌ళ్లీ బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల స‌హ‌కారంతో అమెరికా.. ఐక్యరాజ్య స‌మితిలో అజ‌ర్ నిషేధంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తీర్మానంలో మసూద్‌ అజ‌ర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాల‌ని, అత‌ని ఆస్తుల‌ను స్తంభింప‌చేయాల‌ని కోరింది. ఐసిస్‌, అల్‌ఖైదాతో జైషే నేతకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ఆయా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలపడం వంటివి చేశారని అమెరికా పేర్కొంది.

కాగా ఇటీవ‌ల జ‌రిగిన పుల్వామాలో ఉగ్ర దాడిలో త‌మ పాత్ర ఉనట్లు జైషే మహ్మద్‌ సంస్థ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్‌ను హెచ్చరించిన అమెరికా..ఉగ్రవాద నిర్మూలన దిశగా అడుగులు ముందుకు వేస్తుంది.

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.