పశువులకూ ఆధార్‌ కార్డు.. పాడిపోషకుల రాయితీల కోసమేనా..?

పాడిపశువులు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోంది. ఇనాఫ్‌ ట్యాగ్‌ (INUPH TAG) (ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టివిటి అండ్‌ హెల్త్‌) పేరిట ప్రతి పశువుకు ప్రత్యేకయమైన సంఖ్యను కేటాయించి ట్యాగ్‌ వేయనున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాడిపశువులు, గొర్రెలు, మేకల కోసం ప్రవేశపెట్టే బీమా, ఇతర పథకాలు పెంపకందారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే […]

పశువులకూ ఆధార్‌ కార్డు.. పాడిపోషకుల రాయితీల కోసమేనా..?
Follow us

|

Updated on: May 29, 2020 | 4:14 PM

పాడిపశువులు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోంది. ఇనాఫ్‌ ట్యాగ్‌ (INUPH TAG) (ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టివిటి అండ్‌ హెల్త్‌) పేరిట ప్రతి పశువుకు ప్రత్యేకయమైన సంఖ్యను కేటాయించి ట్యాగ్‌ వేయనున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాడిపశువులు, గొర్రెలు, మేకల కోసం ప్రవేశపెట్టే బీమా, ఇతర పథకాలు పెంపకందారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల వారీగా ఇప్పటికే పశుసంవర్థక శాఖ సిబ్బంది 12 అంకెల ఆధార్‌ సంఖ్య ఉన్న ఇనాఫ్‌ ట్యాగ్‌లను పశువుల చెవులకు వేస్తున్నారు. పుట్టిన తర్వాత మూడు నెలలు దాటిన ప్రతి పశువుకు ఆధార్‌ సంఖ్యను ఇవ్వనున్నారు. మరో దఫాలో గొర్రెలు, మేకలకు కూడా వేయాలనేది రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇనాఫ్‌ ట్యాగ్‌ చేసిన పశువులకు సంబంధించిన రైతులకు పశువైద్యులు హెల్త్‌ కార్డు అందజేస్తారు. పశువుల ఆరోగ్య వివరాలతో పాటు మందులు ఎప్పుడు వాడాలో తెలియజేసే వివరాలను పొందుపరుస్తున్నారు. గర్భధారణ వివరాలు, పాల ఉత్పత్తి తదితర విషయాలను కూడా ఇందులో చేరుస్తారు. ట్యాగ్‌ వేసిన ప్రతి పశువు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐఎన్‌ఏపీహెచ్‌ వెబ్‌సైట్‌లో పశు ఆధార్‌ సంఖ్యను నమోదు చేస్తే ఆవు, గేదెకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్ఛు. గేదెలు, ఆవులు అమ్మకాలు జరిగితే ఆ వివరాలను ఆ పశువు ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్‌లో పశుయజమాని పేరును కూడా మార్చడం జరుగుతుంది. మూగజీవాలు అనారోగ్యంతో మృతి చెందితే మరణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందుకు వీలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పశుసంవర్థక శాఖ సిబ్బంది ట్యాగ్ నెంబర్ కేటాయింపును వేగవంతం చేశారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో