అమెరికా ఎన్నికలు, ఫేస్ బుక్ అప్రమత్తం, యాడ్స్ ఫై ‘బ్యాన్’ !

అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ అప్రమత్తమైంది. ఓటింగ్ ను భంగపరచేందుకు ఉద్దేశించిన 20 లక్షలకు పైగా యాడ్స్ ను తిరస్కరించడమే గాక, లక్షా ఇరవై వేల పోస్టులను తొలగించింది.

అమెరికా ఎన్నికలు, ఫేస్ బుక్ అప్రమత్తం, యాడ్స్ ఫై 'బ్యాన్' !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 11:54 AM

అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ అప్రమత్తమైంది. ఓటింగ్ ను భంగపరచేందుకు ఉద్దేశించిన 20 లక్షలకు పైగా యాడ్స్ ను తిరస్కరించడమే గాక, లక్షా ఇరవై వేల పోస్టులను తొలగించింది. అలాగే తప్పుడు సమాచారానికి సంబంధించిన 150 మిలియన్ ఉదాహరణల తాలూకు హెచ్ఛరికలను కూడా పోస్ట్ చేశామని ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్  తెలిపారు. 2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా నుంచి ఓటర్ మానిప్యులేషన్ కి జరిగిన యత్నాలను తాము మరిచిపోలేదన్నారు. (ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు). ఇప్పుడు ఆ విధమైన యత్నాలు జరగకుండా చూసేందుకు 35 వేలమంది ఉద్యోగులు అలర్ట్ గా ఉన్నారని నిక్ వెల్లడించారు. అందిన సమాచారం వెరిఫై చేసేందుకుఫ్రాన్స్ తో సహా 70 స్పెషలైజ్డ్ మీడియా సంస్థలతో తాము భాగస్వామ్యం వహిస్తున్నామని నిక్ చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..