అధ్యక్షా.. ఇదేం తీరు..!

Donald Trumph

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తుపాకీ కాల్పుల బాధితుల పరామర్శకు ఆస్పత్రికి వెళ్లిన ట్రంప్, ఆయన సతీమణి అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన బాలున్ని ఎత్తుకుని థమ్సప్ ఫోజు ఇచ్చారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు, ట్రంప్ ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. పరామర్శకు వచ్చి.. ఇలా చేయడమేంటంటూ.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *