AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగిల్ హ్యాండ్ గణేష్ ఇక్కడ.. సింహాలతో అడవి దున్న డిష్యూం.. డిష్యూం.! క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే..

సింహం సింగిల్‌గా ఎటాక్ చేస్తే.. దానిని తప్పించుకోవడం అసాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇక్కడ ఒకటి కాదు.. ఏకంగా మూడు సింహాలు ఓ అడవి దున్నపై దాడి చేశాయి. ఆ దున్న భయపడలేదు.. ఎదురొడ్డి పోరాడింది. సింగిల్‌గా ఆ సింహాలకు ధీటైన జవాబిచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో..

సింగిల్ హ్యాండ్ గణేష్ ఇక్కడ.. సింహాలతో అడవి దున్న డిష్యూం.. డిష్యూం.! క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే..
Lion And Buffalo
Ravi Kiran
|

Updated on: May 11, 2024 | 6:21 PM

Share

సింహం సింగిల్‌గా ఎటాక్ చేస్తే.. దానిని తప్పించుకోవడం అసాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇక్కడ ఒకటి కాదు.. ఏకంగా మూడు సింహాలు ఓ అడవి దున్నపై దాడి చేశాయి. ఆ దున్న భయపడలేదు.. ఎదురొడ్డి పోరాడింది. సింగిల్‌గా ఆ సింహాలకు ధీటైన జవాబిచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అడవిదున్న.. మూడు సింహాల మధ్య ఇరుక్కుపోయినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఏం జరిగిందో తెలియదు గానీ.. అనూహ్యంగా ఆ అడవిదున్న గుంపు నుంచి తప్పిపోయింది. ఇంకేముంది ఎరను వేటాదేందుకు మూడు సింహాలు దండయాత్ర చేశాయి. అయితే ఆ అడవిదున్న సింహాలను చూసి బెదరలేదు. ధీటుగా ఆ గుంపుకు ఎదురెళ్లింది. వాటికి ఛాన్స్ ఇవ్వకుండా పోరాడింది. ఈలోపు ఇంకొన్ని అడవి దున్నలు తమ మిత్రుడిని కాపాడుకోవడానికి అక్కడికి చేరుకున్నాయి. మిషన్‌ను విజయవంతం చేశాయి. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ఇంటికి రిపేర్ చేస్తుండగా కార్పెట్ కింద ఏదో ఉందని అనుమానం.. ఏంటా అని చూడగా.!

ఇది చదవండి: దమ్మున్న పజిల్.! మీ వైపే చూస్తోన్న చిరుతను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తోపు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్