Viral Photo: ఈ ఫోటోలో సింహాన్ని కనిపెట్టండి చూద్దాం.. మొదటిగా చూసేదే మీ బలం.!

Photo Puzzle: ఆప్టికల్ ఇల్యూషన్.. ఆప్టికల్ ఇల్యూషన్.. ఆప్టికల్ ఇల్యూషన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్.

Viral Photo: ఈ ఫోటోలో సింహాన్ని కనిపెట్టండి చూద్దాం.. మొదటిగా చూసేదే మీ బలం.!
Optical Illusion

Updated on: May 05, 2022 | 4:14 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ఆప్టికల్ ఇల్యూషన్.. ఆప్టికల్ ఇల్యూషన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్. ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పదును పెట్టే ఈ ఫోటో పజిల్స్ సవాళ్లను ఇష్టపడేవారిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌లో కనిపించే కొన్ని ఫోటోలు మన కళ్లను మభ్యపెడుతాయి. వాటినే ‘ఆప్టికల్ ఇల్యూషన్’ చిత్రాలు అని అంటారు. ఇక వీటి ద్వారా మనిషి వ్యక్తిత్వాన్ని.. చూసే దృక్కోణాన్ని చెప్పొచ్చునని సైకాలజిస్టులు అంటారు. మరి తాజాగా వైరల్ అవుతోన్న ఓ ఫోటో పజిల్ మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం..

సింహం లేదా పక్షి..

మొదటిగా ఈ చిత్రంలో సింహాన్ని చూసినట్లయితే.. మీరొక ధైర్యవంతుడు.. తెలివైన పరిశోధకుడని అర్ధం. ప్రతీ విషయంలోనూ దాని మూలాన్ని తవ్వి మరి సమాధానం కోసం వెతుకుతారు.

ఇవి కూడా చదవండి

మొదటిగా మీకు పక్షి కనిపించినట్లయితే.. మీరు చాలా క్యాజువల్‌గా ఉంటారని అర్ధం. అలాగే కొన్నిసార్లు బాధ్యతారహితంగా ఉంటారు కూడా. అయితే ఏముంది. మీలో సృజనాత్మకత ఉంది. అలాగే గొప్ప శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us