Viral Video: వామ్మో! 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాకు అవలీలగా ముద్దు పెట్టేసిన యువతి.. చూస్తే గుండె గుభేలే!

మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలే బాగా ప్రాచుర్యం పొందుతాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి.

Viral Video: వామ్మో! 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాకు అవలీలగా ముద్దు పెట్టేసిన యువతి.. చూస్తే గుండె గుభేలే!
Snake Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 23, 2022 | 1:18 PM

ఇంటర్నెట్‌లో తరచూ వివిధ రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలే బాగా ప్రాచుర్యం పొందుతాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. ఆ కోవకు చెందిన వీడియోనే ఇది. ఇందులో ఓ అమ్మాయి.. 12 అడుగుల కింగ్ కోబ్రాతో ఏం చేసిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారంతే.!

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కింగ్ కోబ్రాల విషయానికొస్తే.. అవి తమ పరిధిలో ఉన్నాయంటే చాలు.. ఠక్కున పరుగులు పెడతారు. ఎందుకంటే ఆ పాములు ఒక్కసారి కాటేస్తే.. మనిషి ప్రాణం క్షణాల్లో పైకి పోతుంది. అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఇక్కడొక అమ్మాయి ఏకంగా భారీ సైజ్ కింగ్ కోబ్రాకు అవలీలగా ముద్దు పెడుతుంది. పామును శాంతింపజేస్తూ.. ఆమె విషసర్పానికి ముద్దు పెడుతుంది. ఆమె దగ్గరకు వచ్చినా కింగ్ కోబ్రా కాటేయకపోవడం విశేషం. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది. అమేజింగ్ థింక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటిదాకా దీనికి 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే