Viral Video: కచా బాదం సాంగ్‌కు మహిళ డ్యాన్స్‌ అదుర్స్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కచా బాదం ట్రెండ్‌ను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌..

Viral Video: కచా బాదం సాంగ్‌కు మహిళ డ్యాన్స్‌ అదుర్స్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Updated on: Mar 16, 2022 | 1:39 PM

Viral Video: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కచా బాదం ట్రెండ్‌ను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా (Social Media)నే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇక బెంగాలీ హిట్ సాంగ్ కచా బాదమ్‌( Bengali song Kacha)ను ఖచ్చితంగా విని ఉంటారు. ప్రస్తతం ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా నిలిచింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్రెండ్‌ ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. భారతీ హెగ్డే అనే కళాకారిణి రోడ్డు పక్కన నిలబడి ఆ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది. ఆ మహిళ తన కారును పక్కన నిలిపివేసి రోడ్డు పక్కన పాటకు హుక్‌ స్టెప్‌ వేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 267,652 వరకు లైక్స్‌, అనేక కామెంట్స్‌ వచ్చాయి.

 

ఇవి కూడా చదవండి:

Viral Video: ఈ ఆవు యమ స్మార్ట్ గురూ..! ఏకంగా అడ్రసే చెప్పేసింది.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. లైక్స్ కోసం మనోడు చేసిన పని చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే!

Viral Video: ఎక్కడినుంచి వస్తార్రా బాబు.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు..