Viral Video: పాముల సయ్యాట.. పచ్చని పొదలలో అరుదైన దృశ్యం.. వీడియో వైరల్‌

Viral Video: రెండు వర్గాలు ఎదురు పడితే చాలు.. ఇక కొట్టుకోవడమే అని అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను తీసుకున్నా ఆశ్చర్యపోమని భావిస్తుంటాం. కానీ ట్రెండ్‌ మారింది...

Viral Video: పాముల సయ్యాట.. పచ్చని పొదలలో అరుదైన దృశ్యం.. వీడియో వైరల్‌

Updated on: Mar 05, 2022 | 11:51 AM

Viral Video: రెండు వర్గాలు ఎదురు పడితే చాలు.. ఇక కొట్టుకోవడమే అని అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను తీసుకున్నా ఆశ్చర్యపోమని భావిస్తుంటాం. కానీ ట్రెండ్‌ మారింది. ఇప్పుడు జాతి ఏదైనా.. కొన్ని విషయాల్లో ఒకే జాతికి చెందినవి కూడా ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఇక ఈ పాము (Snakes)లను చూస్తుంటే.. రగులుతోంది పొగలి పొదా.. అన్న సాంగ్‌ గుర్తుకు వస్తోంది కదూ. సాధారణంగా రెండు పాములు ఒక్కచోట ఉన్నాయంటే చాలు.. రగిలిపోవడమో.. ఇలా వాటేసుకుంటూ.. విరహవేదనలో మునిగిపోవడమో చేస్తుంటాయి. తమిళనాడు (Tamil Nadu)లో కనిపించిందీ దృశ్యం. పచ్చని చెట్ల పొదలపై.. వర్షంలో తడుస్తూ.. లయబద్దంగా నృత్యం చేస్తూ కనిపించాయి. తమను తాము మరిచిపోయి ఈ పాములు చేస్తున్న డ్యాన్స్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

Viral Video: శివలింగం దగ్గరకు వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral Video: వామ్మో.. ఈ పాపను చూడండి ఈ కొండ చిలువతో ఎలా ఆడుకుంటుందో.. వీడియో వైరల్