Viral Video: “ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?” అడిగిన వధువు.. వరుడి ఆన్సర్ వింటే షాకే

ఇంటర్నెట్‌ ఓపెన్ చేస్తే వైరల్ వీడియోల సందడి మాములుగా ఉండటం లేదు. అందునా వెడ్డింగ్ వీడియోస్ అయితే ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Viral Video: “ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? అడిగిన వధువు.. వరుడి ఆన్సర్ వింటే షాకే
Wedding Viral Video

Updated on: Dec 08, 2021 | 5:27 PM

ఇంటర్నెట్‌ ఓపెన్ చేస్తే వైరల్ వీడియోల సందడి మాములుగా ఉండటం లేదు. అందునా వెడ్డింగ్ వీడియోస్ అయితే ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటే.. మరికొన్ని క్యూట్ వీడియోలు ఉన్నాయి. తాజాగా ఓ క్రేజీ వైరల్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియోలో వరుడు.. వధును టీజ్ చేస్తున్నాడు. వివాహ వేడుక జరుగుతున్నప్పుడు వరుడు, వధువు మండపంపై ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. చుట్టూ బంధువులు ఉండటం కూడా మీరు గమనించవచ్చు. ఈ క్రమంలో వరుడ్ని.. వధువు, “ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?(why are you getting married)” అని అడుగుతుంది. అప్పుడు అతను  ‘ఎందుకంటే నాకు మనశ్శాంతి అక్కర్లేదు'(I Don’t want peace) అని సమాధానం ఇస్తాడు. దీంతో వధువు ఫేస్‌పై చిన్న స్మైల్ వస్తుంది. ఆన్సర్ వేరేది చెప్తానని చెప్పి.. వరుడు మరోటి చెప్పడంతో ఆమె నొచ్చుకుంటుంది. వీరు మాట్లాడుతున్న భాషను గమనిస్తే.. వారు తెలుగువారుగా తెలుస్తోంది. ఈ క్రేజీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

వీడియో చూడండి…

ఈ నవ దంపతులు చిలిపి మాటలను నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. కాగా నవ వధువు ఇచ్చిన క్యూట్ రియాక్షన్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు.

Also  Read: వామ్మో.. ఈమె ఇక లైఫ్‌లో బర్త్ డే జరుపుకోదు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం

Viral: తన ఆవు పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో రైతు ఫిర్యాదు.. ఆ తర్వాత

Loading...
Unable to load recommendations.
Follow Us