Funny Video: ఓర్నీ, పెద్ద ప్లానే వేశారుగా..! కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే..?

Trending Video: సర్వసాధారణంగా  గేదెలు, అవుల నుంచి పాలు తీయడాన్ని మనమంతా చూసే ఉంటాం. వైద్యం కోసం గాడిద, మేక పాలను కూడా తీస్తారనే విషయాన్ని వినే ఉంటాం. అయితే కుక్క పాలను తీసేందుకు ప్రయత్నించారు ఓ ఇద్దరు చిన్నారులు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మీరు అందుకు సంబంధించిన..

Funny Video: ఓర్నీ, పెద్ద ప్లానే వేశారుగా..! కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే..?
Viral Video Visuals

Updated on: Aug 03, 2023 | 4:14 PM

Trending Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో పోస్ట్ అవుతూ  ఉంటాయి. వాటిలో విషయం ఉన్న కొన్ని మాత్రమే ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సర్వసాధారణంగా  గేదెలు, అవుల నుంచి పాలు తీయడాన్ని మనమంతా చూసే ఉంటాం. వైద్యం కోసం గాడిద, మేక పాలను కూడా తీస్తారనే విషయాన్ని వినే ఉంటాం. అయితే కుక్క పాలను తీసేందుకు ప్రయత్నించారు ఓ ఇద్దరు చిన్నారులు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మీరు అందుకు సంబంధించిన విజ్యువల్స్‌ని కూడా చూడవచ్చు.

follow___v అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఇద్దరు చిన్నారులు తమ ముందున్న వీధి కుక్కల నుంచి పాలు తీసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం వారు ఏకంగా ఓ పెద్ద బకెట్‌నే తీసుకొని రావడం గమనార్హం. అయితే ఆ ఇద్దరు చిన్నారులు పాలు తీసే ప్రయత్నం చేయగానే కుక్క వారి దగ్గర నుంచి పరుగు తీస్తుంది. తాము పాలు తీస్తుంటే కుక్క పరిగెత్తినందుకు వారిద్దరిలో ఓ చిన్నోడు ఏడుపు ముఖం పెట్టడాన్ని కూడా మీరు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా, వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. రకరకాల ఎమోజీలతో కూడా కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఆ చిన్నోడు తమ స్నేహితుడే అని వారి మిత్రులు ఇన్‌స్టా ఖాతాలను టాగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 94 వేల లైకులు లభించాయి.

Follow Us