Viral Video: ఇదేం వింత.. చూస్తే ఉల్లిపాయ.. కట్ చేస్తే కానీ తెలియలేదు అసలు విషయం.. వీడియో వైరల్..

|

Nov 18, 2021 | 7:37 PM

సాధారణంగా ఉల్లిపాయాలు కట్ చేయాలంటే చాలా మందికి అస్సలు నచ్చదు. ఉల్లిపాయాలు కట్ చేస్తే ఎవ్వరైనా సరే కన్నీళ్లు

Viral Video: ఇదేం వింత.. చూస్తే ఉల్లిపాయ.. కట్ చేస్తే కానీ తెలియలేదు అసలు విషయం.. వీడియో వైరల్..
Onion
Follow us on

సాధారణంగా ఉల్లిపాయాలు కట్ చేయాలంటే చాలా మందికి అస్సలు నచ్చదు. ఉల్లిపాయాలు కట్ చేస్తే ఎవ్వరైనా సరే కన్నీళ్లు పెట్టాల్సిందే. వాటి ఘాటుకు కట్ చేస్తున్నంతసేపు దారళంగా ఏడుస్తూనే ఉంటారు. ఎంతటి ధైర్యవంతులైనా సరే ఉల్లిపాయాలు కట్ చేస్తే కన్నీరు పెడతారు. అయితే ఓ ఉల్లిపాయ కట్ చేస్తే మాత్రం అస్సలు కనీళ్లు రావడం లేదు. పైకి ఉల్లిపాయగా కనిపిస్తుంది. కానీ కట్ చేస్తేనే అసలు విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదెంటో తెలుసుకుందా.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఉల్లిపాయకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది చూడటానికి ఉల్లిపాయగా కనిపిస్తుంది. అయితే దాన్ని కట్ చేస్తే మాత్రం తెలిసిందే.. అది ఉల్లిపాయ రూపంలో ఉన్న కేక్ అని. అచ్చం ఉల్లిపాయగానే ఆ కేక్ తయారు చేశారు. దానిపై ఉండే తొడుగు కూడా కేక్ క్రీమ్ తో తయారు చేసినదే. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అచ్చం ఉల్లిపాయ మాదిరిగా కనిపిస్తున్న ఈ కేక్ ఎలా తయారు చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయ్యండి..

వీడియో..

Also Read:  Sneha: పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ స్నేహ.. ఆ ఇద్దరు బెదింరిపులకు పాల్పడుతున్నారంటూ..

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?.. ఆ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది