వైరల్ వీడియో: పదేళ్ల బుడతడి కారు డ్రైవింగ్!
హైదరాబాద్ లో పదేళ్ల ఓ బుడతడు ఔటర్ రింగ్ రోడ్ (ORR) లో మారుతి ఆల్టోను గంటకు 80 కిమీ వేగంతో నడుపుతూ.. కెమెరా కంటికి చిక్కాడు. ప్రయాణికులతో ఒకరు, ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రిజిస్ట్రేషన్ నంబర్ AP 28 BL 6979 కారును చూపించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. [svt-event date=”13/12/2019,12:02AM” […]
హైదరాబాద్ లో పదేళ్ల ఓ బుడతడు ఔటర్ రింగ్ రోడ్ (ORR) లో మారుతి ఆల్టోను గంటకు 80 కిమీ వేగంతో నడుపుతూ.. కెమెరా కంటికి చిక్కాడు. ప్రయాణికులతో ఒకరు, ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రిజిస్ట్రేషన్ నంబర్ AP 28 BL 6979 కారును చూపించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
[svt-event date=”13/12/2019,12:02AM” class=”svt-cd-green” ]
An Act of Stupidity or wilful Recklessnes. Video of outer ring road of Hyd on 8.12.19/ 9.32 Am. How these people riskng their lives n also others moving around. Car driven by kid aged around 10 in the presence of parents. check pics in trailing @hydcitypolice @HYDTP @HYDTraffic pic.twitter.com/N4Pg06b2oZ
— Tiger Neelesh (@TigerNeelesh) December 9, 2019
[/svt-event]