Photo Puzzle: అరె చిచ్చా.! జర దేఖో.. తోపులైతే ఈ ఫోటోలో మరో నెంబర్ కనిపెట్టి చూడు

|

Sep 24, 2024 | 1:20 PM

మాంచి కాఫీ లాంటి పజిల్.. అదేనండీ.! ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఈ ఫోటోలో దాగున్న జంతువులను, పక్షులను.. లేదా నెంబర్స్ కనిపెట్టు.? లేదా ఇందులో ఉన్న మిస్టరీ సాల్వ్ చెయ్యి.? అంటూ చాలా రకాల పజిల్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి.

Photo Puzzle: అరె చిచ్చా.! జర దేఖో.. తోపులైతే ఈ ఫోటోలో మరో నెంబర్ కనిపెట్టి చూడు
Photo Puzzle
Follow us on

మాంచి కాఫీ లాంటి పజిల్.. అదేనండీ.! ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఈ ఫోటోలో దాగున్న జంతువులను, పక్షులను.. లేదా నెంబర్స్ కనిపెట్టు.? లేదా ఇందులో ఉన్న మిస్టరీ సాల్వ్ చెయ్యి.? అంటూ చాలా రకాల పజిల్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇక ఈ పజిల్స్‌కు సమాధానాలు కనిపెడితే.. ఆ కిక్కే వేరప్పా.. మరి తాజాగా ఈ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. అందులో ఉన్న మిస్టరీని కనిపెట్టడం మీ టాస్క్. మరి ఓసారి ట్రై చేయండి.

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఇందులో ఎటుచూసినా ‘8’ అంకె కనిపిస్తోంది కదూ.! అవును.. మీరనుకున్నది కరెక్ట్.. కానీ అక్కడే మరో నెంబర్ కూడా దాగుంది. అదే ‘3’ అంకె. దాన్ని కనిపెట్టడం మీముందున్న టాస్క్. ఇక ఆ నెంబర్ పని పట్టడం మీకు అంత ఈజీ కాదు.. అలాగని కొంచెం కళ్లకు పదునుపెడితే.. అంత కష్టమూ కాదు. కాస్త తీక్షణంగా పరిశీలించండి. మీ కళ్లకు పని చెప్పి.. మెదడుకు మేత వేయండి.. ఆ నెంబర్ సులభంగా దొరికేస్తుంది. నూటికి 90 శాతం మంది ఈ ‘3’ నెంబర్ కనిపెట్టడంలో విఫలమయ్యారు. లేట్ ఎందుకు.. మీరూ ఓ సారి ట్రై చేయండి.. దొరక్కపోతే టెన్షన్ వద్దు.. మీకోసం సమాధానం ఫోటో కింద ఇచ్చాం చూసేయండి.

ఇది చదవండి: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..