‘దుబాయ్ మాల్‌’ లోకి నీటి ప్రవాహం…. వీడియో వైరల్!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన దుబాయిలోని ‘ది దుబాయ్ మాల్‌’ షాపింగ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్‌. దీనిలో 13,000 అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. కాగా.. ఆదివారం కురిసిన భారీ వర్షంతో మాల్‌లో విచిత్ర వాతావరణం ఏర్పడింది. మాల్‌లోని నలువైపుల నుంచి నీరు లోనికి ప్రవేశించింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొన్నిచోట్ల పైనుంచి […]

'దుబాయ్ మాల్‌' లోకి నీటి ప్రవాహం.... వీడియో వైరల్!
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2019 | 9:38 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన దుబాయిలోని ‘ది దుబాయ్ మాల్‌’ షాపింగ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్‌. దీనిలో 13,000 అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు.

కాగా.. ఆదివారం కురిసిన భారీ వర్షంతో మాల్‌లో విచిత్ర వాతావరణం ఏర్పడింది. మాల్‌లోని నలువైపుల నుంచి నీరు లోనికి ప్రవేశించింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొన్నిచోట్ల పైనుంచి నీరు పడుతుండటం కనిపిస్తోంది. పార్కింగ్ ప్రాంతంలో కూడా నీరు కనిపిస్తోంది. అయినప్పటికీ మాల్‌ను బంద్ చేయాల్సిన అవసరం లేకపోయింది. అయితే మాల్ లోపలికి నీరు చేరడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Latest Articles
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా