Viral Video: కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. భయంతో ఏంటా అని చూడగా దెబ్బకు మైండ్ బ్లాంక్.!

|

Jul 21, 2022 | 9:50 PM

కొన్ని.. కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు లేదా చూసినప్పుడు షాకింగ్‌గా అనిపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనకు..

Viral Video: కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. భయంతో ఏంటా అని చూడగా దెబ్బకు మైండ్ బ్లాంక్.!
Car
Follow us on

కొన్ని.. కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు లేదా చూసినప్పుడు షాకింగ్‌గా అనిపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ కారు ఇంజన్‌లోకి దూరి పామును బయటకు తీసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కారు ఇంజన్ వద్ద నుంచి ఏదో సౌండ్స్‌ వచ్చాయి. ఏమైనా ట్రబుల్ ఏమో అని చూడగా.. లోపల పాము దర్శనమివ్వడంతో కారులో ఉన్నవాళ్లు కంగుతిన్నారు. లోపల దాక్కున్న పామును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడి.. చివరికి అతి కష్టం మీద వెలికి తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు ఇంజిన్‌లో దూరిన ఆ పామును వాళ్లు ఎలా బయటికి తీశారో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.!