Viral Video: పార్లమెంట్‌ సభలో ఊహించని సంఘటన.. నేతలు పరుగో పరుగు.. వైరల్ వీడియో.!

స్పెయిన్‌లోని అండలూసియా పార్లమెంట్‌ సభల్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ఓటింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో.. ఓ ఎలుక..

Viral Video: పార్లమెంట్‌ సభలో ఊహించని సంఘటన.. నేతలు పరుగో పరుగు.. వైరల్ వీడియో.!
Parliament
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 22, 2021 | 1:55 PM

స్పెయిన్‌లోని అండలూసియా పార్లమెంట్‌ సభల్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ఓటింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో.. ఓ ఎలుక హల్‌చల్‌ చేసింది. టేబుల్‌పైకి చేరిన ఎలుక.. అక్కడి ఎంపీలను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.

కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఓ ముఖ్యమైన తీర్మానంపై ఎంపీలు ఓటింగ్‌ ప్రక్రియను చేపడుతున్నారు. ఓటింగ్‌కు సంబంధించి స్పీక‌ర్ మార్తా బోస్కెట్ సీరియ‌స్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక ఎలుక ఎంపీల ముందు ఉన్న టేబుల్‌పైకి ఎక్కింది. దానిని చూసిన స్పీకర్‌ షాక్ తిన్నారు. ఏమైందో అని మిగ‌తా స‌భ్యులు కూడా అటు ఇటూ చూశారు.

ఇంతలో ఎలుక పరిగెత్తడం చూసి.. కొందరు ఎంపీలు పార్లమెంట్‌ బయటకు పరుగులు తీయగా.. మరికొందరేమో, కూర్చీల పైకి ఎక్కి నిలబడ్డారు. అంతలోనే పోలీస్‌ సెక్యూరిటీ పార్లమెంట్‌లోకి చేరుకుని, ఆ ఎలుకను పట్టుకున్నారు. ఇక అనంతరం.. ఎంపీలంతా ఒక్కసారిగా నవ్వుకుని, తిరిగి ఓటింగ్‌ ప్రక్రియను కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే