AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pani Puri: పానీపూరీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి

అమ్మాయిలు ఎంతో ఇష్టంగా.. తొడ ప్యాస్ దాల్ బాయ్ అంటూ లొట్టలేసుకుంటూ తింటుంటారు. మళ్లీ ఇందులో రకాలు కూడా ఉంటాయి. అయితే పానీపూరి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని కొందరు చెప్తూ ఉంటారు.

Pani Puri: పానీపూరీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
Pani Puri
Rajeev Rayala
|

Updated on: Jul 18, 2023 | 1:26 PM

Share

పానీపూరి.. అమ్మాయిలకు ఇదంటే చాలా ఇష్టం. పానీ పూరిని ఇష్టపడని వారు ఉండరు. కాలేజీల బయట.. బిజీ సెంటర్ లో మనకు పదుల సంఖ్యలో పానీపూరి బండ్లు కనిపిస్తూ ఉంటాయి. అమ్మాయిలు ఎంతో ఇష్టంగా.. తొడ ప్యాస్ దాల్ బాయ్ అంటూ లొట్టలేసుకుంటూ తింటుంటారు. మళ్లీ ఇందులో రకాలు కూడా ఉంటాయి. అయితే పానీపూరి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని కొందరు చెప్తూ ఉంటారు. అయినా కూడా అవేమి పట్టించుకోకుండా తింటుంటారు జనాలు. మనముందే పానీ పూరి చేసి దానిలో దాల్ కలిపి ప్లేట్ లో వేయడమే ఆలస్యం లటుక్కున నోట్లో వేసేసుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా పానీపూరి తినడానికి ఆలోచిస్తారు ..

పానీపూరి కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పానీపూరి చేసే పిండిని ఈ వీడియోలో కలపడం చూడొచ్చు. ఈ వీడియోలో ఓ పిండిని కాలుతో తొక్కుతూ కనిపించాడు. చేత్తో కలపాల్సిన పిండిని ఇలా దారుణంగా కాలుతో కలుపుతున్నాడు ఓ వ్యక్తి.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియాకి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీని చూసిన పానీపూరి లవర్స్  తెగ ఫీల్ అవుతున్నారు. ఇదే కాదు పానీపూరికి సంబంధించిన చాలా వీఐజీవులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!