AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ మొక్కల మధ్యనున్న జింకను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

నిత్యం సోషల్ మీడియాలో అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఎప్పిటికప్పుడూ జనాలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి వారి తెలివితేటలను పెంచడంతో పాటు వాళ్లకు నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతాయి. మీరు కూడా తెవితేటలను పెంచుకోవాలి అనుకుంటే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ మొక్కల మధ్యనున్న జింకను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
Empty Stomach Alcohol Dangers
Anand T
|

Updated on: Apr 11, 2026 | 2:43 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్స్‌ వంచి చిత్రాలు కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడమే కాకుండా తెలివితేటలను పెంచడంలో కూడా సహాయపడుతాయి. అందుకే చాలా మంది సమయం దొరికి ప్రతి సాది వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటిని సాల్వ్ చేసినప్పుడూ వాళ్లే పొందే ఆనందాన్ని మాటల్లో చెప్పలేరు. చిక్కులతో కూడుకున్న ఈ చిత్రాలను సాల్వ్ చేసే క్రమంలో జనాలు బ్రెయిన్ చాలా యాక్టీవ్‌గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ వాళ్ల ఆలోచనా శక్తిని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. దీని వల్ల నిజ జీవితంలో వాళ్లకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు.

మీరు తెలివితేటలు పెంచుకోవాలా?

మీరు కూడా మీ తెలివితేటను పెంచుకోవాలని చూస్తుంటే.. ఇదే మంచి ఛాన్స్.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేయడం ద్వారా మీరు మీ జ్ఞాపక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. మొదట మీకు ఇది కష్టంగా అనిపించినా, నిరంతర సాధన ద్వారా మీరు మెమోరీ పవర్‌ను పెంచుకోవచ్చు. కాటట్టి ఈ వైరల్ చిత్రంలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో సముద్రం అంచున ఉన్న ఒక కొండపై కొండపై కాక్టస్ మొక్కలు కనిపిస్తాయి. అయితే ఈ మొక్కల మధ్య ఒక జింక కూడా ఉంది. మీరు చాలా నిశితంగా చూస్తేనే ఈ జంతువు మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఈ మొక్కల మధ్య దాగి ఉన్న జింకను మీరు 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు మీరు సిద్దమైతే మీ కౌంట్‌డౌన్ ఇప్పుడే ప్రారంభం అవుతుంది.

జింకను గుర్తించారా? ఈ మొక్కల మధ్య ఉన్న జింకను మీరు 10 సెకన్లలో కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్ మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు సమాధానం కనిపెట్టకపోయినా ఏం పర్లేదు. ఈ క్రింద ఇవ్వబడిన చిత్రంలో జింక ఉన్న స్థలాన్ని రెడ్ సర్కి్ల్‌తో మార్క్ చేసి ఉంచాం. అక్కడ మీరు జింకను గుర్తించవచ్చు.

Empty Stomach Alcohol Dangers

Empty Stomach Alcohol Dangers

Follow Us