Puzzle: మీ ఐ ఫోకస్ నెక్ట్స్ లెవలా..? ఏది ఈ ఫోటోలో పాము ఎక్కడుందో చెప్పండి

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. కొన్ని రకాల ఆప్టికల్ ఇల్యూజన్‌ పిక్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టాలంటే.. మీ బుర్రకు, మీ కళ్లకు సరిగ్గా పని చెప్పాలి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ సాల్వ్ చేసేయండి..

Puzzle: మీ ఐ ఫోకస్ నెక్ట్స్ లెవలా..? ఏది ఈ ఫోటోలో పాము ఎక్కడుందో చెప్పండి
Find The Snake
Follow us

|

Updated on: Apr 23, 2024 | 12:37 PM

ఆప్టికల్ ఇల్యూజన్.. ఇప్పుడు నెట్టింట చాలా పాపులర్.  అనేది మీ ఐ ఫోకస్ ఎలా ఉంది, మీ పరిశీలన నైపుణ్యాలు ఏ మాదిరిగా ఉన్నాయో ఈ పజిల్స్ ద్వారా తెలిసుకోవచ్చు. వేల కొద్ది నెటిజన్స్ ఈ  పజిల్స్‌కు అట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటో పజిల్స్ కోసం కొన్ని స్పెషల్ పేజెస్ కూడా ఉన్నాయి. సవాళ్లను. వీటిని సాల్వ్ చేస్తే ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. బుర్రకు కూడా కాస్తంత పని పెట్టినట్లు అవుతుంది. మన కంటి చూపులో ఏ మాత్రం పదును ఉందో కూడా చెప్పేయవచ్చు. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉన్నా.. మరికొన్ని మాత్రం చాలా క్లిష్టంగా ఉండి.. మనతో ఆడేసుకుంటాయి. ఎంత వెతికినా అందులో సమాధానం దొరకదు. మరికొందరు ఆన్సర్ ఆచూకి పట్టే వరకు పట్టువీడని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. తాజాగా మీ ముందుకు అలాంటి ఓ క్రేజీ పజిల్ తెచ్చాం.

మీరు పైన ఫోటోను గమనించారా..?. ఎక్కడో పల్లెలోని అందమైన ఇల్లులా ఉంది కదా..! వాకిలిలో ఉన్న చెట్టుకు కాగితం పూలు విరగపూశాయి. అవి… ఇంటి అందాన్ని రెట్టింపు చేశాయి. అయితే ఇక్కడే ఓ ప్రమాదరక పాము కూడా ఉందండోయ్. దాన్ని కనిపెట్టడమే మీకు ఇప్పుడు మీ పని. ఫోకస్ పెట్టి చూస్తే దాన్ని ఈజీగానే పసిగట్టవచ్చు. ఆ.. లైట్ లే అనుకుంటే మాత్రం అది అంత సులభంగా చిక్కదు.

ఆ పామును వెంటనే కనిపెట్టినవారు తోపులు అనే చెప్పాలి. ఎంత వెతికినా కనిపించలేదా..?. ఆన్సర్ ఉన్న ఫోటో మేము కింద ఇస్తాం. కానీ మినిమం ఎఫర్ట్స్ పెట్టనివారు మాత్రం.. కాస్త థింక్ చేయండి. ఎందుకంటే.. ప్రయత్నం ఉంటే విజేతలు అవుతారు. అసలు ట్రై కూడా చేయకపోతే మాత్రం మనం ఎప్పటికీ విన్నర్స్ అవ్వలేం కదా. అది పజిల్ అయినా.. గేమ్ అయినా.. లైఫ్ అయినా….! ఏమంటారు మీరు..!

Snake

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..