Optical Illusion: బుర్ర హీటెక్కడం ఖాయం.. ఈ ఫొటోలో ‘Bat’ పదం ఎక్కడుందో కనిపెట్టగలరా.?

|

Feb 12, 2023 | 6:48 PM

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆప్టికల్‌ ఇల్యూజన్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. నెంబర్‌, ఫొటోతో పాటు వర్డ్‌ ఆప్టికల్ ఇల్యూజన్స్‌ కూడా నెటిజన్లను తికమకపెడుతున్నాయి..

Optical Illusion: బుర్ర హీటెక్కడం ఖాయం.. ఈ ఫొటోలో Bat పదం ఎక్కడుందో కనిపెట్టగలరా.?
Follow us on

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆప్టికల్‌ ఇల్యూజన్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. నెంబర్‌, ఫొటోతో పాటు వర్డ్‌ ఆప్టికల్ ఇల్యూజన్స్‌ కూడా నెటిజన్లను తికమకపెడుతున్నాయి. ఐ పవర్‌, ఇంటెలిజెన్స్‌తో సాల్వ్‌ చేసే ఇలాంటి పజిల్స్‌ నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ‘వర్డ్‌ ఆప్టికల్ ఇల్యూజన్‌’ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

పైన ఫొటో చూడగానే ఏ అక్షరం కనిపిస్తోంది.? ఏముంది ‘Bot’ అంటారు కదూ. అయితే ఆ పదాల నడుమ ‘Bat’ అనే పదం కూడా దాగి ఉంది. ఆ పదాన్ని పది సెకండ్లలో కనిపెట్టడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ టాస్క్‌. మరి మీరు ఈ పదాన్ని కనిపెట్టగెలరేమో ఓ సారి ట్రై చేయండి. పది సెకండ్స్‌లో గుర్తిస్తే మీరు తోపులని అర్థం. మీ అబ్జర్వేషన్‌ స్కిల్‌ ఏపాటితో ఈ పజిల్‌ సాల్వ్‌ చేస్తే అర్థమవుతుంది.

ఏంటి ఎంత ప్రయత్నించినా ‘Bat’ పదాన్ని గుర్తించలేకపోతున్నారు. అయితే ఓసారి రెండో లైన్‌ను జాగ్రత్తగా గమనించండి. రెండో లైన్‌లో రెండో పదమే మీరు వెతుకుతున్న పదం. ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయలేక చాలా మంది నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ మీ ఐ పవర్‌ను టెస్ట్‌ చేసుకోండి అంటూ ఛాలెంజ్‌లు విసురుతున్నారు. మరి మీరు కూడా ఈ ఫొటోను మీ వాట్సాప్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేసి ‘Bat’ పదాన్ని కనిపెట్టగలరమో ఛాలెంజ్‌ విసరండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..