
నిత్యం ఎన్నో రకాల వైరల్, ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తుంటాయి. అవి ఒక్కటే కాదు.. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు లాంటి వాటిపై నెటిజన్లు తెగ ఆసక్తిని చూపిస్తుంటారు. మరి మీకు కూడా ఫోటో పజిల్స్ ఇష్టమైతే.? ఓసారి దీనిపై లుక్కేయండి.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్‌లు మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. తెలివితేటలు కూడా పెంచుతాయి. కొన్నిసార్లు ఈ చిత్రాలు మన కళ్లను మోసం చేస్తాయి. పైన పేర్కొన్న ఫోటోలో మీకో తెల్లటి టీ-షర్ట్ కనిపిస్తోందా.? ఈ టీ-షర్టులో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో మీరు చెప్పగలరా..! పైకి కనిపించే రెండు రంధ్రాలు చూసి మోసపోకండి. ఇది పైకి కనిపించే సింపుల్ పజిల్ అనుకోవద్దు. ఫోటోను క్షుణ్ణంగా గమనిస్తే.. మీకు సమాధానం దొరికేస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..