Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్‌.. వైరల్ వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..

Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది.

Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్‌.. వైరల్ వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..
Marriage Video
Follow us

|

Updated on: Nov 13, 2021 | 9:56 AM

Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజును స్పెషల్‌గా మార్చుకోడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అందుకు పెద్ద రీజనే ఉందండోయ్. ఆ రీజన్‌ ఏంటో.. ఈ వీడియో ఏంటో చూసేద్దామా…

వైరల్ అవుతున్న ఈ పెళ్లి వీడియో నిజానికి ఒక సందేశాన్నిస్తోంది అనుకోవచ్చు. ఈ వీడియోలో, వధూవరులు ఊరేగింపు కాలినడకన సాగుతోంది. ప్రస్తుతం ఎంతటి పేద కుటుంబం అయినా పెళ్లి ఊరేగింపు అంటే కనీసం అద్దెకు కారు అయినా తెచ్చుకుంటారు. లేదా తక్కువలో తక్కువ ఆటో అయినా పెడతారు. కానీ ఇక్కడ మాత్రం వధూవరులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతే కాదండోయ్.. రెండు స్పీకర్స్ కనెక్ట్ చేసి.. వాటిని ఓ ఇద్దరు వ్యక్తులు భుజాలపై మోసుకుంటూ వెళ్తుంటే.. అందులో వస్తోన్న పాటలను అనుకరిస్తూ కొందరు వధూవరుల ముందు డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రేజీ వీడియోను ట్విట్టర్ ఖాతాలో ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ షేర్ చేశారు. వేలమంది వీక్షిస్తున్న నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్‌ చేస్తున్నారు. లేని దాని కోసం తాపత్రయపడకుండా.. ఉన్నంతలో ఆనందంగా జీవించడం కంటే బెస్ట్ థింగ్ ఏముంటుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Also read:

Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..

Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?

CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్‌!

Latest Articles
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు