Viral Video: ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వీడియో వైరల్.!

Lollipop Viral Video: సోషల్ మీడియాలో తరచూ అనేక పిల్లల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి...

Viral Video: ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వీడియో వైరల్.!
Lolipop

Updated on: Mar 20, 2021 | 10:41 PM

Lollipop Viral Video: సోషల్ మీడియాలో తరచూ అనేక పిల్లల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ 30 సెకండ్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో ఓ పాఠశాలలో అసెంబ్లీ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. బాలుడు కళ్లు మూసుకుని ప్రార్ధిస్తూ.. తన చేతిలో ఉన్న లాలిపాప్‌ను చప్పరిస్తూ ఉంటాడు. ‘ఇట్ని శక్తి హ్యూమ్ దేనా’ అనే పాటను ఆ బుడతడు ప్రార్థనా సమయంలో ఆలపిస్తున్నాడు. తన తోటి స్నేహితులకు తాను ప్రార్ధిస్తున్న చూపిస్తూ.. చిలిపిగా చేయాల్సింది చేస్తున్నాడు ఆ బుడతడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ అవానిష్ శరన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ‘రిలేటబుల్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో క్లిప్, చూసిన తర్వాత తనకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయంటూ చెప్పుకొచ్చాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

ఇదే ఆ వీడియో…